16, ఏప్రిల్ 2015, గురువారం

సి.మాధవరెడ్డి (C.Madhav Reddy)

సి.మాధవరెడ్డి
జననంఆగస్టు 22, 1924
స్వస్థలంఆరెపల్లి
పదవులుఎమ్మెల్యే, 2 సార్లు ఎంపి,
ఆదిలాబాదు జిల్లాకు చెందిన విమోచనోద్యమకారుడు, రాజకీయ నాయకుడైన సి.మాధవరెడ్డి ఆగస్టు 22, 1924న ఆరెపల్లి గ్రామంలో జన్మించారు. 1947-48 కాలంలో హైదరబాదు విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొన్న మాధవరెడ్డి ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు లోకసభకు, ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
1952లో తొలిసారి ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైనారు. 1952-56 కాలంలో రాష్ట్ర ప్రజాసోషలిస్టు పార్టీ చైర్మెన్‌గా పనిచేశారు. 1962లో బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభ్యుడిగా, 1968-73 కాలంలో APSSIDC చైర్మెన్‌గా వ్యవహరించారు. 1978లో జనతాపార్టీ తరఫున సిర్పూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అవతరణ తర్వాత ఆ పార్టీలో చేరి 1984లో ఆదిలాబాదు నుంచి రెండోసారి లోకసభకు ఎన్నికయ్యారు.


విభాగాలు: ఆదిలాబాదు జిల్లా సమరయోధులు, ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక