16, ఏప్రిల్ 2015, గురువారం

ఏప్రిల్ 16 (April 16)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 16
  • తెలుగు నాటకరంగ దినోత్సవం.
  • 1319: ఫ్రాన్సు పాలకుడు జాన్-2 మరణం.
  • 1756: ఫ్రెంచి ఖగోళశాస్త్రవేత్త జాక్వెస్ కేసిని మరణం.
  • 1813: కేరళ సంస్థాన పాలకుడు స్వాతి తిరునాళ్ జననం.
  • 1848: కందుకూరి వీరేశలింగం జననం.
  • 1853: భారతదేశంలో తొలి రైలుమార్గం బొంబాయి (ముంబాయి) - థానేల మధ్యన ప్రారంభమైంది.
  • 1889: హాస్యనటుడు చార్లీ చాపిల్ జననం.
  • 1925: బహుభాషావేత్త, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు బిరుదురాజు రామరాజు మరణం.
  • 1946: బళ్ళారి రాఘవ మరణం.
  • 1961: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జార్గొమ్‌ గామ్లిన్ జననం.
  • 1978: మిస్ యూనివర్స్ కిరీటం పొందిన భారతీయురాలు లారా దత్తా జననం.
  • 2007: పరిసర 12 పురపాలక సంఘాలు, 8 గ్రామపంచాయతీల విలీనంతో హైదరాబాదు నగరపాలక సంస్థ "గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ"గా ఏర్పడింది.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక