13, ఏప్రిల్ 2015, సోమవారం

పి.గంగారెడ్డి (P.Ganga Reddy)

పి.గంగారెడ్డి
జననంజూన్ 7, 1933
పదవులుజడ్పీ చైర్మెన్, 2 సార్లు ఎంపీ,
ఆదిలాబాదు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా, 2 సార్లు ఎంపీగా ఎన్నికైన ప్రొద్దుటూరి గంగారెడ్డి జూన్ 7, 1933న నిజామాబాదు జిల్లా తొరత్ గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బి పట్టాలు పొంది ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు.

రాజకీయ ప్రస్థానం:
1964లో గంగారెడ్డి ఆదిలాబాదు జిల్లాపరిషత్తు చైర్మెన్‌గా గెలుపొంది మూడేళ్ళు పనిచేశారు. 1967లో ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి 4వ లోకసభకు ఎన్నికైనారు. 1971లో ఇదేస్థానం నుంచి 5వ లోకసభకు కూడా విజయం సాధించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, ఆదిలాబాదు జిలా పరిషత్తు చైర్మెన్లు, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం, 1933లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక