14, జూన్ 2015, ఆదివారం

జూన్ 14 (June 14)

చరిత్రలో ఈ రోజు
జూన్ 14
  • ప్రపంచ రక్తదాన దినోత్సవం.
  • 1777: అమెరికాలో జాతీయ పతాకము అమలుపర్చబడింది.
  • 1868: ఆస్ట్రియా శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్ జననం.
  • 1900: హవాయి అమెరికాలో భాగమైంది.
  • 1916: రచయిత బుచ్చిబాబు జననం.
  • 1928: దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు చేగువేరా జననం.
  • 1967: భారతీయ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా జననం.
  • 1969: జర్మనీకి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ జననం.
  • 1972: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు చౌటపల్లి హన్మంతరెడ్డి మరణం.
  • 1993: టర్కీ తొలి మహిళా ప్రధానమంత్రిగా టాన్సూసిల్లర్ ఎన్నికయింది.
  • 2008: కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత నాగబైరవ కోటేశ్వరరావు‎ మరణం.
  • 2014: తెలుగు సినిమా నటి తెలంగాణ శకుంతల మరణం.
  • 2015: కేంద్ర మంత్రిగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన షీలాకౌల్ మరణించారు.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక