22, జులై 2015, బుధవారం

దుంపా మేరీ విజయకుమారి (Dumpa Mary Vijaya Kumari)

దుంపా మేరీ విజయకుమారి
జననంజూలై 9, 1952
రంగంరాజకీయాలు
పదవులుఒకసారి ఎంపి,
విశాఖపట్టణం జిల్లా నాతవరంలో జూలై 9, 1952న జన్మించిన దుంపా మేరీ విజయకుమారి ప్రభుత్వ పాలనాశాస్త్రంలో పిజి డిగ్రీచేసి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయప్రవేశం చేశారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం:
రాజకీయాలలో ప్రవేశించక ముందు విజయకుమారి BHPVలో ఉద్యోగం చేస్తున్న దశలోనే ప్రజాశ్రేయస్సుకోసం కృషిచేసేవారు. TNTUC నాయకురాలిగా కార్మికుల కోసం పోరాడారు. తెలుగుదేశం పార్టీ అవతరణ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి కార్యకర్తగా, పలు జిల్లాలలో ఎన్నికల పర్యవేక్షకురాలిగా పనిచేశారు. 1999లో భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ పొంది కమ్యూనిస్టు అభ్యర్థి, సిటింగ్ ఎంపి సోడె రామయ్యపై విజయం సాధించారు.

విభాగాలు: విశాఖపట్టణం జిల్లా రాజకీయనాయకులు, 13వ లోకసభ సభ్యులు, 1952లో జన్మించినవారు, భద్రాచలం లోకసభ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక