ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన రాంరెడ్డి వెంకటరెడ్డి మే 22, 1944న జన్మించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన వెంకటరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. తెలంగాణ ప్రజాపద్దుల సంఘం చైర్మెన్‌గానూ విధుల నిర్వహిస్తున్న వెంకటరెడ్డి మార్చి 4, 2016న మరణించారు. రాజకీయ ప్రస్థానం: 1967లో స్వరామం పాతలింగాల గ్రామపంచాయతి సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన వెంకటరెడ్డి పదేళ్లు సర్పంచిగా సేవలందించారు. డీసిసి ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు. 1996లో తొలిసారి సుజాతనగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999 మరియు 2004లలో కూడా అదే స్థానం నుంచి గెలుపొందినారు. నియోజకవర్గాల పునర్విభజనలో సుజాతనగర్ స్థానం రద్దుకావడంతో 2009, 2014లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2009-14 కాలంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా విధులు నిర్వహిస్తూనే మార్చి 4, 2016న మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
9, మార్చి 2016, బుధవారం
రాంరెడ్డి వెంకటరెడ్డి (Ramreddy venkat Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి