రాజోలి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం. ఇది అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు వడ్డేపల్లి మండలంలో ఉన్న 11 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. గద్వాల రెవెన్యూ డివిజన్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలం దక్షిణ సరిహద్దు గుండా తుంగభద్రనది ప్రవహిస్తుంది. మండలకేంద్రం రాజోలి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ రాజుల కాలం నాటి కోట, ప్రాచీనమైన వైకుంఠనారాయణస్వామి ఆలయం ఉన్నాయి.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యమున వడ్డేపల్లి మండలం, పశ్చిమాన ఐజ మండలం, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: చిన్నధన్వాడ (Chinna dhanwada), మాన్‌దొడ్డి (Mandoddi), ముండ్లదిన్నె (Mundladinne), నస్నూర్ (Nasnoor), పచ్చర్ల (Pacharla), పడమటి గార్లపాడ్ (Padamati garlapadu), పెద్ద ధన్వాడ (Pedda dhanwada), పెద్ద తాండ్రపాడ్ (Pedda thandrapadu), రాజోలి (Rajoli), తుమ్మిళ్ళ (Thummilla), తూర్పు గార్లపాడ్ (Thurpu garlapadu) ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
8, సెప్టెంబర్ 2017, శుక్రవారం
రాజోలి మండలం (Rajoli Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి