8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కలూర్ తిమ్మన్‌దొడ్డి మండలం (Kaloor Thimmandoddi Mandal)

జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
రెవెన్యూ డివిజన్గద్వాల
జనాభా64612 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంగద్వాల
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
కలూర్ తిమ్మన్‌దొడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం. ఇది అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు ఘట్టు మరియు ధరూర్ మండలాలో ఉన్న 15 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. గద్వాల నుంచి రాయచూర్ వెళ్ళు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. మండలం సౌరవిద్యుత్ కేంద్రానికి అనుకూలంగా ఉంది.

సరిహద్దులు:
ఈ మండలం జిల్లాలో పశ్చిమాన కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున ధరూర్ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన ఘట్టు మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు:
కలూర్ తిమ్మన్‌దొడ్డి (Kaloor Thimmandoddi), నందిన్నె (Nandinne ), కుచినెర్ల (Kuchinerla), ఇసర్లపాడ్ (Isarlapad), చింతకుంట (Chinthalkunta), ఎర్కిచేడ్ (Erkiched), గువ్వలదిన్నె (Guvvaldinne), కొండాపూర్ (Kondapur), వెంకటాపూర్ (Venkatapur), పాగుంట (Pagunta), పాతపాలెం (Pathapalem), ఈర్లబండ (Eerlabanda), ఉమిత్యాల్ (Ummityal), గంగన్‌పల్లి (Ganganpally), మూసల్‌దొడ్డి (Musaldoddi)

పాండురంగ స్వామి రోడ్ రైల్వేస్టేషన్


విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా మండలాలు,  కలూర్ తిమ్మన్‌దొడ్డి మండలము, గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు, 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య (G.O.Ms.No) 244 తేది 11-10-2016 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక