ఊర్కొండ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఉన్న 12 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలము కల్వకుర్తి రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఊర్కొండపేటలో అభయాంజనేయ స్వామి ఆలయం ఉంది.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు పశ్చిమాన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుగా ఉండగా, తూర్పున వెల్దండ మండలం, దక్షిణాన కల్వకుర్తి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తి వెళ్ళు రహదారి మండలం నుంచే వెళ్ళుచున్నది. కాలరేఖ:
జగ్‌బోయిన్ పల్లి (Jagboinpalli), ఉర్కొండపేట (Urkondapeta), రేవల్లి (Revally), గుడిగాన్‌పల్లి (Gudiganpalli), ఊర్కొండ (Urkonda), మాధారం (Madharam), రాంరెడ్డిపల్లి (Ramreddipalli), బొమ్మరాసిపల్లి (Bommarasipalli), రాచలపల్లి (Rachalapalli), జకనాలపల్లి (Jakanalapalli), ఇప్పాపహాడ్ (Ippaipahad), నర్సంపల్లి (Narsampalli).
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
2, సెప్టెంబర్ 2017, శనివారం
ఊర్కొండ మండలం (Urkonda Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి