చారకొండ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం వంగూరు మరియు వెల్దండ మండలాలో ఉన్న 7 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికంగా ఈ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈశాన్యాన రంగారెడ్డి జిల్లా మరియు నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలం కల్వకుర్తి రెవెన్యూ డివిజన్, కల్వకుర్తి మరియు అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సిర్సనగండ్లలో అపరభద్రాద్రిగా పేరుపొందిన సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. మండలంలో ఇనుపరాతియుగం నాటి సమాధులు లభ్యమయ్యాయి.
మండల విశిష్టతలు: రెండు సార్లు నంది అవార్డు పొందిన బులుమోని వెంకటేశ్వర్లు చారకొండకు చెందినవారు. కాలరేఖ: 2016, అక్టోబరు 11: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం కొత్తగా ఏర్పడింది. మండలంలోని గ్రామాలు: చారకొండ (Charakonda), సిర్సనగండ్ల (Sirsangandla), తిమ్మాయిపల్లి (Thimmaipally), కమాల్‌పూర్ (Kamalpur), జూపల్లి (Jupally), గోకారం (Gokaram), సేరి అప్పారెడ్డిపల్లి (Seriappareddipally) .
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
2, సెప్టెంబర్ 2017, శనివారం
చారకొండ మండలం (Charakonda Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి