సరూర్‌నగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం కందుకూరు రెవెన్యూ డివిజన్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, దక్షిణాన హయత్‌నగర్ మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 391358. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 547448. ఇందులో పురుషులు 280974, మహిళలు 266474. అక్షరాస్యుల సంఖ్య 415154. మండలం మొత్తం పట్టణ ప్రాంతమే. మండలంలోని గ్రామాలు: బహదూర్‌గూడ (Bahadurguda), భైరంగూడ (Bairamalguda), చంపాపేట్ (Champapet), గడ్డి అన్నారం (Gaddiannaram), కర్మన్‌ఘాట్ (Kharmanghat), లింగోజీగూడ (Lingojiguda), మన్సురాబాదు (Mansoorabad), రోషన్ దౌలా (Roshan Dowla), సరూర్‌నగర్ (Saroornagar), సుల్తాన్‌వాల్వా (Sulthanwalva), తుమబౌలి (Thummabowli), తుమ్మలకుంట (Thummalakunta) ఇది కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Saroornagar Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి