28, జనవరి 2013, సోమవారం

రావులపల్లి గుర్నాథరెడ్డి (R.Gurunath Reddy)

రావులపల్లి గుర్నాథరెడ్డి 1944, ఫిబ్రవరి 15న మహబూబ్ నగర్ జిల్లా కోడంగల్ మండలం రావులపల్లిలో జన్మించారు. 1972లో రాజకీయరంగ ప్రవేశం చేసి కోడంగల్ గ్రామపంచాయతి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1978లో తొలిసారిగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నపై విజయం సాధించి శాసనసభలో ప్రవేశించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983లో ఇండిపెండెంట్ అభ్యర్థి నందారం వెంకటయ్యపై గెలుపొందినారు. 1989, 1999 మరియు 2004లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై విజయం సాధించి మొత్తం 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో తెలుగుదేశం పార్టీ యువనాయకుడు రేవంత్ రెడ్డి చేతిలో పరాజయం పొందినారు. 2014 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించనందున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి వెళ్ళి ఆ టికెట్ సాధించి తెరాస తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

విభాగాలు: పాలమూరు జిల్లా రాజకీయ నాయకులు,  కోడంగల్ మండలము,  కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక