అజ్జకోల్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 172కిమీ, డోన్ నుంచి 128 కిమీ దూరంలో ఉన్నది. ఇది వనపర్తి రోడ్ స్టేషన్ మరియు శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. అజ్జకోల్ స్టేషన్ వనపర్తి రోడ్ నుంచి 8 కిమీ, శ్రీరాంనగర్ నుంచి 4 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు ) మాత్రమే ఆగుతాయి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి