10, మార్చి 2013, ఆదివారం

జడ్చర్ల రైల్వేస్టేషన్ (Jadcherla Railway Station)

జడ్చర్ల రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలో ఉంది. ఇది దక్షిణమధ్యరైల్వేలో భాగంగా హైదరాబాదు రైల్వే డివిజన్ లో సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉంది. జడ్చర్ల స్టేషన్ సికింద్రాబాదు నుంచి 96 కిమీ, డోన్ నుంచి 202 కిమీ దూరంలో ఉన్నది. జిల్లాలోనీ ప్రముఖ స్టేషన్లలో ఇది ఒకటి. స్టేషన్ సమీపంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉండుటచే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా ఇక్కడి నుంచి అధికంగా జరుగుతుంది. ఇక్కడ అని ప్యాజింజర్ రైళ్ళతో పాటు ఎక్స్ ప్రెస్ రైళ్ళు మరియు వారానికి ఒకసారి, రెండు సార్లు ప్రయాణించే సూపర్ ఫాస్ట్ రైళ్ళు కూడా ఇక్కడ ఆగుతాయి. స్టేషన్ భవనాన్ని కొంతకాలం క్రితమే ఆధునికీకరించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  జడ్చర్ల మండలము,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక