మన్యంకొండ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ లో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 127కిమీ, డోన్ నుంచి 170 కిమీ దూరంలో ఉన్నది. ఇది మహబూబ్ నగర్ టౌన్ (వీరన్నపేట) స్టేషన్ మరియు కోటకదిర (హాల్ట్) రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. మన్యంకొండ స్టేషన్ వీరన్నపేట నుంచి 12 కిమీ, కోటకదిర నుంచి 4 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 8 రైళ్ళు (అన్నీప్యాసింజర్ రైళ్ళు) మాత్రమే ఆగుతాయి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు, దేవరకద్ర మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి