సంగంబండ బ్యాలన్సింగ్ రిజర్వాయర్ మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం సంగంబండ గ్రామం వద్ద నిర్మించారు. సుమారు 6500 హెక్టార్ల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు 1998లో పూర్తయింది. దీనికి కుడి, ఎడమ అనే రెండు కాలువలున్నాయి. 11 కిమీ పొడవు కల కుడి కాలువ కింద సుమారు 4000 హెక్టార్లు, 25 కిమీ పొడవు కల ఎడమ కాలువ కింద 2500 హెక్టార్ల ఆయకట్టు భూములున్నాయి.
= = = = =
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు, మక్తల్ మండలము, |
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
- జలవనరులు (రచన- సిద్దాని నాగభూషణం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి