పాలమూరు జిల్లా వంగూరు మండల కేంద్రంలో ఉన్న గెల్వలాంబమాత ఆలయం మహిమాన్వితమైనది. సంస్థానాధీశుల కాలంలో వంగూరుపై దాడిచేసి పశుసంపద, ఆభరణాలు దోచుకొని వెళ్ళుచుండగా ప్రజలు గెల్వలాంబమాతకు ప్రత్యేకపూజలు చేశారని, మాత మాయతో సంస్థానాధీశులు సంప్దను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారని కథనం ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి గెల్చిన గెల్వలాంబమాతగా పేరుపొందింది. ప్రతియేటా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, వంగూరు మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి