13, ఏప్రిల్ 2013, శనివారం

ఎల్లూరి శివారెడ్డి (Yelluri Shivareddy)

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కల్లూరులో జన్మించిన ఎల్లూరి శివారెడ్డి ప్రస్తుతం తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్తలలో ఒకరు. ఎం.ఏ.(తెలుగు)లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రథమస్థానం సాధించి స్వర్ణపతకం పొందారు. ఆ తర్వాత "ఆంధ్రమహాభారతంలో రసపోషణ" అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి పీ.హెచ్‌డి పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి రీడరుగా, ప్రొఫెసరుగా, తెలుగు శాఖాధిపతిగా పనిచేసి 2012 జూన్ లో తెలుగు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా నియమించబడ్డారు. రసరేఖలు, భావదీపాలు, పులికారు లాంటి రచనలు వీరిద్వారా వెలువడ్డాయి.


విభాగాలు: తెలంగాణ సాహితీవేత్తలు,  చిన్నంబావి మండలము, 

= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • పాలమూరు కవిత (సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్),

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక