చొక్కన్నపల్లి
| |
గ్రామము | చొక్కన్నపల్లి |
మండలము | వెల్దండ |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 250 (2001) |
దర్శనీయ ప్రదేశాలు | గుండాల ఆలయం |
చొక్కన్నపల్లి మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. మండల కేంద్రము నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ గ్రామంలో పురాతనమైన గుండాల ఆలయం ఉంది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. గ్రామ జనాభా సుమారు 250. వరి, వేరుశనగ ఇక్కడ పండించే ముఖ్య పంటలు.
విభాగాలు: వెల్దండ మండలంలోని గ్రామాలు, |
= = = = =
(ఈ గ్రామ సమాచారాన్నిఅందించిన బ్లాగు నిర్వాహకుని మిత్రుడు, గ్రామవాసి అయిన చల్లా తిరుపతిరెడ్డి గారికి కృతజ్ఞతలు.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి