కొండాపూర్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో 32/11 కెవి సబ్‌స్టేషన్ ఉంది. మండలంలో అతి ఉత్తరాన ఉన్న గ్రామం ఇదే. గ్రామ విస్తీర్ణం 3527 హెక్టార్లు. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9371. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: మండలంలో ఈ గ్రామంలో ఉత్తరం వైపున ఉంది. గ్రామానికి దక్షిణాన కిష్టాపూర్ గ్రామం సరిహద్దుగా ఉండగా, పశ్చిమాన నారాయణపేట మండలం, ఉత్తరాన మరియు తూర్పున కోయిలకొండ మండలం సరిహద్దులుగాఉన్నాయి. భౌగోళికంగా కిష్టాపూర్ తర్వాత మండలంలో ఇది రెండో పెద్ద రెవెన్యూ గ్రామము. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6238. ఇందులో పురుషులు 3119, మహిళల సంఖ్య కూడా 3119. మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9371. ఇందులో పురుషులు 4750, మహిళలు 4621. గృహాల సంఖ్య 1714. అక్షరాస్యత శాతం 36.29%. గ్రామకోడ్ సంఖ్య 575496. రాజకీయాలు:
= = = = =
|
29, మే 2013, బుధవారం
కొండాపూర్ (Kondapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి