మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోనే చిన్నగుట్టపై శ్రీవీరాంజనేయస్వామి ఆలయం నిర్మితమైంది. రైల్వే ఉద్యోగి వెంకటరమణ కృషివల్ల 60 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఆలయ ఆవరణలోనే 2008 ఫిబ్రవరి 10న గణేష్, కుమారస్వామి, అయ్యప్పస్వామి ఆలయాల ప్రతిష్టాపన కూడా జరిగింది. అంతకుక్రితమే శివాలయం కూడా నిర్మితమైంది. పర్వదినాలలో భక్తులు అధికసంఖ్యలో విచ్చేస్తారు.
విభాగాలు: పాలమురు జిల్లా దేవాలయాలు, మహబూబ్‌నగర్ పట్టణం, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి