దర్పల్లి గ్రామము
| |
గ్రామము | దర్పల్లి |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 996 (2001) |
దర్పల్లి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 552 హెక్టార్లు.మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలం మధ్యలో ఉన్నది. గ్రామానికి తూర్పున లోకిరేవు, ఉత్తరాన చౌడూర్, పశ్చిమాన గురుకుంట, ఈశాన్యమున లింగంపల్లి, వాయువ్యాన అమ్మాపూర్, దక్షిణాన యన్మన్‌గండ్ల గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు:
మండల కేంద్రం సమీపాన ఉన్నందున ఈ గ్రామానికి రవాణా సౌకర్యాలు అక్కడి నుంచి అందుబాటులో ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 996. ఇందులో పురుషులు 495, మహిళలు 501. గృహాల సంఖ్య 202.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి