12, జూన్ 2013, బుధవారం

కుందూరు జానారెడ్డి (Kundur Jana Reddy)

 కుందూరు జానారెడ్డి
జననంజూన్ 20, 1946
జిల్లానల్గొండ జిల్లా
పదవులురాష్ట్ర మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే,
కుందూరు జానారెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. జూన్ 20, 1946న జన్మించిన జానారెడ్డి  హెచ్చెస్సీ వరకు అభ్యసించారు. జనతాపార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987లో తెలుగునాడు పార్టీ స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీచే చేరారు. 1983, 1985, 1989, 1999, 2004లలో చలకుర్తి నుంచి ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో వైఎస్సార్ హయంలో మంత్రిగా పనిచేశారు. 2009లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు. 2014లో మళ్ళీ నాగార్జునసాగర్ నుంచి పోటీచేసి ఏడవసారి ఎమ్మెల్యే అయ్యారు.


విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు,  చలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, 7వ శాసనసభ సభ్యులు, 8వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ మంత్రులు,  13వ శాసనసభ సభ్యులు13వ శాసనసభ మంత్రులు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక