16, జూన్ 2013, ఆదివారం

మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం (Machilipatnam Loksabha Constituency)

మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం
జిల్లాకృష్ణా జిల్లా
ప్రస్తుత ఎంపివల్లభనేని బాలశౌరి
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో కృష్ణా జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ వైకాపాకు చెందిన వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు


  • గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం
  • గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం
  • పెడన అసెంబ్లీ నియోజకవర్గం
  • మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
  • అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం
  • పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  • పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 సనక బుచ్చికోటయ్య సీపీఎం
2వ 1957-62 మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 ఎమ్.వి.స్వామి ఇండిపెండెంట్
4వ 1967-71 వై.అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 మేడూరి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 మాగంటి అంకినీడు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 మాగంటి అంకినీడు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
9వ 1989-91 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 అంబటి బ్రాహ్మణయ్య తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 కొనకళ్ళ నారాయణ తెలుగుదేశం పార్టీ
16వ 2014-19 కొనకళ్ళ నారాయణ తెలుగుదేశం పార్టీ
17వ 2019- వల్లభనేని బాలశౌరి వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాడిగ రామకృష్ణపై 12,456 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నారాయణకు 409936 ఓట్లు రాగా, రామకృష్ణకు 397480 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి రామచంద్రయ్య 3వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన వల్లభనేని బాలశౌరి తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొనకళ్ల నారాయణరావుపై 60,141 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 5,71,436 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,11,295 ఓట్లు లభించాయి. జనసేనకు చెందిన బండ్రెడ్డి రాము 1,13,292 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: కృష్ణా జిల్లా నియోజకవర్గాలు, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక