13, జూన్ 2013, గురువారం

యెండెల లక్ష్మీనారాయణ (Y.Laxmi Narayana)

 యెండెల లక్ష్మీనారాయణ
జననంమార్చి 1, 1963
స్వస్థలంనిజామాబాదు
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గం నిజామాబాదు (పట్టణ)
యెండెల లక్ష్మీనారాయణ నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను మార్చి 1, 1963న నిజామాబాదులో జన్మించారు. డిగ్రీ అభ్యసనలో ఉన్నప్పుడే కళాశాల ఎన్నికలలో విజయం సాధించారు.  ప్రారంభంలో భారతీయ జనతా యువమోర్చాలో పనిచేసి తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డారు. 2009లో నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేసి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పై సంచలన విజయం సాధించారు. తెలంగాణకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ అదేస్థానం నుంచి భాజపా తరఫున మరోసారి డీఎస్ పై గెలుపొందినారు. వీరి తండ్రి 3 సార్లు పురపాలక సంఘం కౌన్సిలర్‌గా పనిచేశారు.


విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు,  నిజామాబాదు పట్టణం,  నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక