భీమడోలు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఏలూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభీసీతారామయ్య, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వట్టి వసంతకుమార్ ఈ మండలమునకు చెందినవారు. 5వ నెంబరు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున ఉంగుటూరు, నిడమర్రు మండలాలు, ఉత్తరాన ద్వారకా తిరుమల మండలం, పశ్చిమాన దెందులూరు మండలం, దక్షిణాన ఏలూరు మండలం మరియు కృష్ణా జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారము మండల జనాభా 64925. ఇందులో పురుషులు 32197, మహిళలు 32728. రాజకీయాలు: ఈ మండలము ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఏలూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వట్టి వసంత్ కుమార్ ఈ మండలమునకు చెందినవారు. మండల ప్రముఖులు:
= = = = =
|
22, జులై 2013, సోమవారం
భీమడోలు మండలం (Bheemadolu Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి