రామగుండం మండలం
| |
జిల్లా | కరీంనగర్ |
రెవెన్యూ డివిజన్ | పెద్దపల్లి |
అసెంబ్లీ నియోజకవర్గం | రామగుండం |
లోకసభ నియోజకవర్గం | పెద్దపల్లి |
జనాభా | 276794 (2011), |
రామగుండం కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. ఇది పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఎల్లంపల్లి (శ్రీపాద ప్రాజెక్టు)ను ఈ మండలంలోనే నిర్మిస్తున్నారు. సికింద్రాబాదు-ఢిల్లీ రైలు మార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. గోదావరి నదిపై రైల్వే వంతెన ఉంది. మండలం కేంద్రంలో రామగుండం విద్యుత్ కేంద్రం, బసంత్ నగర్ లో కేశోరాం సిమెంట్ కర్మాగారం ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 276794. ఇందులో పురుషులు 140576, మహిళలు 136218. పట్టణ జనాభా 244726, గ్రామీణ జనాభా 32068. స్త్రీపురుష నిష్పత్తిలో (969/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చిబరి స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 73.03%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో రెండవ స్థానంలో ఉంది.
రాజకీయాలు:
ఈ మండలము రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

విభాగాలు: కరీంనగర్ జిల్లా మండలాలు, రామగుండం మండలం, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి