దానం నాగేందర్
| |
జననం | సెప్టెంబరు 24, 1963 |
పదవులు | రాష్ట్ర మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే |
నియోజకవర్గం | ఆసిఫ్‌నగర్ అ/ని, ఖైరతాబాదు అ/ని, |
దానం నాగేందర్ హైదరాబాదు నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరు. సెప్టెంబరు 24, 1963న జన్మించిన దానం నాగేందర్ పి.జనార్థన్ రెడ్డి అనుచరుడిగా రాజకీయాలలో ప్రవేశించి, 1994, 1999లలో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాని అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. కాని ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీకి, పదవికి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2009లో ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించడమే కాకుండా వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలొ స్థానం పొందారు.
విభాగాలు: హైదరాబాదు రాజకీయ నాయకులు, ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ మంత్రులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి