9, నవంబర్ 2013, శనివారం

గార్లపాడ్ (Garlapad)

 గార్లపాడు
గ్రామముగార్లపాడు
మండలముకోయిలకొండ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3570 (2011)
గార్లపాడు మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో తూర్పు భాగంలో మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన అభంగపట్నం, పశ్చిమాన అక్కాయిపల్లి, దక్షిణాన మల్కాపూర్ శివారు గ్రామాలు, తూర్పున మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3570. ఇందులో పురుషులు 1804, మహిళలు 1776. గృహాల సంఖ్య 770. అక్షరాస్యత శాతం 52.0%. గ్రామ కోడ్ సంఖ్య 575440.

విద్యాసంస్థలు:
2012లో పదవతరగతి ఫలితాలలో గార్లపాడు ఉన్నత పాఠశాలలో 99 విద్యార్థులు కూడా ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించడమే కాకుండా జిల్లాలో తొలిస్థానం, రాష్ట్రంలో 15వ స్థానం సంపాదించింది. గార్లపాడులో స్వాతంత్ర్యం ముందు నుంచే పాఠశాల ఉంది. 1968లో ఇది హైస్కూలుగా మారింది.


విభాగాలు: కోయిలకొండ మండలంలోని గ్రామాలు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక