మద్దూరు గ్రామము
| |
గ్రామము | మద్దూరు |
మండలము | మద్దూరు |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 8896 (2011) |
మద్దూరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం కోస్గి నుంచి నారాయణపేటకు వెళ్ళు రహదారిపై ఉంది. గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఇది మండలంలో అతిపెద్ద గ్రామము.
జనాభా:
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8896. ఇందులో పురుషులు 4512, మహిళలు 4384. గృహాల సంఖ్య 1770. అక్షరాస్యత శాతం 47.31%.
రవాణా సౌకర్యాలు:
కోస్గి నుంచి నారాయణపేట వెళ్ళు రహదారిపై ఉండుట వల్ల బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి. మద్దూరు నుంచి దౌల్తాబాదుకు మరో రహదారి కూడా ఉంది.
విద్యాసంస్థలు:
మద్దూరులో ఒక జూనియర్ కళాశాల, ఒక జడ్పీ ఉన్నత పాఠశాల, 2 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు (విజ్ఞాన్ హైస్కూల్, శ్రీ శారద విద్యాలయం హైస్కూల్), ఉన్నాయి.
నీటిపారుదల:
గ్రామపరిధిలో 28 ఎకరాల ఆయకట్టు ఉన్న కొత్తకుంటచెరువు, తిమ్మనప్పకుంట చెరువులున్నాయి. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు అనుమతి ప్రభుత్వ లభించింది.

విభాగాలు: మద్దూరు మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి