20, నవంబర్ 2013, బుధవారం

పల్లెర్ల (Pallerla)

 పల్లెర్ల గ్రామము
గ్రామముపల్లెర్ల
మండలముమద్దూరు
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4061 (2011)
పల్లెర్ల మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. జిల్లాలో పేరుగాంచిన పల్లెర్ల వంశం పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4061. ఇందులో పురుషులు 1997, మహిళలు 2064. గృహాల సంఖ్య 857. అక్షరాస్యత శాతం 33.76%.

రాజకీయాలు:
  • 2006 ఎంపీటీసి ఎన్నికలలో పల్లెర్ల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్లారెడ్డిపై విజయం సాధించారు. నారాయణరెడ్డికి 850 ఓట్లు రాగా, ఎల్లారెడ్డి 670 ఓట్లు సాధించారు.
  • 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికైనారు.


విభాగాలు: మద్దూరు మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక