7, డిసెంబర్ 2013, శనివారం

గొట్టిపాటి నరసింహారావు (Gottipati Narasimha Rao)

 గొట్టిపాటి నరసింహారావు
జననంజనవరి 12, 1963
స్వస్థలంయద్ధనపూడి (ప్రకాశం జిల్లా)
పదవులు2 సార్లు ఎమ్మెల్యే
నియోజకవర్గంమార్టూరు అ/ని,
మరణండిసెంబరు 7, 2013
గొట్టిపాటి నరసింహారావు జనవరి 12, 1963న జన్మించారు. ప్రకాశం జిల్లా యద్ధనపూడి గ్రామానికి చెందిన నరసింహారావు 10వ తరగతి వరకు స్థానికంగానే జడ్పీ పాఠశాలలో అభ్యసించారు ఇంటర్మీడియట్ చిలకలూరిపేతలో పూర్తిచేశారు. ఆ తర్వాత మద్రాసు (చెన్నై) వెళ్ళి టెక్స్‌టైల్స్ రంగంలో వ్యాపారం కొనసాగించారు. ఇతని తండ్రి గొట్టిపాటి హనుమంతరావు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి ఆకస్మిక మరణంతో 1997లో మార్టూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 1999లలో కూడాఅదే స్థానం నుంచి విజయం సాధించారు. 2004లో పినతండ్రి కుమారుడు గొట్టిపాటి రవికుమార్ చేతిలో పరాజయం పొందారు. 2009లో పర్చూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిసెంబరు 7, 2013న మరణించారు..విభాగాలు: ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు, యద్ధనపూడి మండలము, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 1963లో జన్మించినవారు, 2013లో మరణించినవారు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక