మొగలమడక నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. సంసద్ ఆదర్శ గ్రామయోజన క్రింద 2014 నవంబరులో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2761. ఇందులో పురుషులు 1425, మహిళలు 1336. గృహాల సంఖ్య 495. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2987. ఇందులో పురుషులు 1488, మహిళలు 1499. గృహాల సంఖ్య 577. అక్షరాస్యత శాతం 31.94%. గ్రామ కోడ్ సంఖ్య 574997. రాజకీయాలు; 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా సావిత్రమ్మ ఎన్నికైనది. విద్యాసంస్థలు: గ్రామంలో జిల్లాపరిషత్తు ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆశమ్మ విజయం సాధించింది. మొత్తం పోలైన ఓట్లు 1407 కాగా ఆశమ్మకు 702 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హన్మంతుకు 614 ఓట్లు లభించాయి.
= = = = =
|
2, డిసెంబర్ 2013, సోమవారం
మొగలమడక (Mogalmadka)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
మీ ప్రయత్నం బాగుంది. కానీ.. ఏదైనా అవసరమై సెర్చ్ కొడితే వికీపీడియాలో ఉన్న సమాచారమే మళ్లీ మీ బ్లాగులోనూ దర్శనమిస్తోంది. ఉదాహరణకు దామరగిద్ద మండలం మొగలిమడక అనే గ్రామం సమాచారం కోసం ప్రయత్నించాను. వికీపీడియాలో ఉన్నదే మీ బ్లాగులోనూ ఉంది. అలా అని నేను మిమ్మల్ని విమర్శించడంలేదు. మీ ప్రయత్నం చాలా గొప్పది. మీ బ్లాగ్ మరింతగా అప్ డేట్ చేసి మీ ఆన్ లైన్ సేవ కొనసాగిస్తారని ఆకాక్షిస్తాను.
రిప్లయితొలగించండితెలుగు వికీపీడియాలో కూడా ఆ సమాచారం నేనే చేర్చానండి. అందుకే రెండూ ఒకేలా ఉన్నాయి.
తొలగించండి