20, డిసెంబర్ 2013, శుక్రవారం

సున్నం రాజయ్య (Sunnam Rajaiah)

 సున్నం రాజయ్య
జననం8 ఆగష్టు, 1960
25-03-1957 ?
స్వస్థలంసున్నంవారిగూడెం
జిల్లాఖమ్మం జిల్లా
పదవులుఎమ్మెల్యే (1989-2009)
నియోజకవర్గం భద్రాచలం అ/ని,
సున్నం రాజయ్య ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 8 ఆగష్టు, 1960న వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో జన్మించిన సున్నం రాజయ్య సీపీఎం పార్టీ తరఫున 1989లో మరియు 2004లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009లో భద్రాచలం నుంచే సీపీఎం తరఫున పోటీచేసి కుంజా సత్యవతి చేతిలో 6956 ఓట్ల తేడాతో ఓడిపోయారు.






విభాగాలు: ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు, వరరామచంద్రాపురం మండలం, 1960లో జన్మించినవారు, 12వ శాసనసభ సభ్యులు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక