జూరాలా ప్రాజెక్ట్ రోడ్ రైల్వేస్టేషన్ మహబూబ్‌నగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన గద్వాల-రాయచూర్ రైల్వేలైనులో ఉన్నది. గద్వాల నుండి రాయచూరుకు వెళ్ళు ఈ మార్గంలో గద్వాల దాటిన వెంబడి 10 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వేస్టేషన్ వస్తుంది. ఈ మార్గంలో ఇదే మొదటి స్టేషన్.
ఈ స్టేషన్ మండల కేంద్రమైన ధరూర్ గ్రామానికి సమీపంలో ఉన్ననూ మండలంలో పేరుగాంచిన జురాల ప్రాజెక్ట్ ఉండడం మరియు ప్రాజెక్టుకు వెళ్ళు మార్గంలో ఈ స్టేషన్ ఉండటం వలన జురాల ప్రాజెక్ట్ రోడ్ అని నామకరణం చేశారు. మన్నాపూర్, ధరూర్ గ్రామాల మధ్య ఆకర్షణియంగా ఈ రైల్వేస్టేషన్ ను ఏర్పాటు చేశారు.
= = = = =
|
5, జనవరి 2014, ఆదివారం
జూరాలా ప్రాజెక్ట్ రోడ్ రైల్వేస్టేషన్ (Jurala Project Railway Station)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి