నల్గొండ జిల్లాకు చెందిన కాంచనపల్లి చిన వెంకటరామారావు కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, గొప్ప న్యాయవాదిగా సుప్రసిద్ధులు. తన రచనలలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా చేసి జైలుకు కూడా వెళ్ళారు. పానగల్లులో ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం ఏర్పాటులో కాంచనపల్లి కీలక పాత్ర పోషించారు. 1944-45లలో నిజాంపై పోరాటం సాగుతున్న సమయంలో కాంచనపల్లి ఆధ్వర్యంలో నల్లగొండలో ఆంధ్ర సారస్వత పరిషత్తు 3వ మహాసభలు జరిగాయి. 1952లో చినకొండూరు నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1992 మార్చి 13న కాంచనపల్లి మరణించారు.
= = = = =
|
9, జనవరి 2014, గురువారం
కాంచనపల్లి చిన వెంకటరామారావు (Kanchanapalli China Venkatara Ramarao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి