10, జనవరి 2014, శుక్రవారం

కె.కె.మహేందర్ రెడ్డి (K.K.Mahender Reddy)

 కె.కె.మహేందర్ రెడ్డి
జననంజూలై 10, 1961
స్వస్థలంనామాబాదు (కరీంనగర్ జిల్లా)
కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన కె.కె.మహేందర్ రెడ్డి జూలై 10, 1961న ముస్తాబాదు మండలం నామాపూర్ లో జన్మించారు. ఎల్.ఎల్.బి.చేసి ప్రారంభంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. విద్యార్థిదశ నుంచే తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తెరాస ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేశారు. 2009 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున సిరిసిల్ల నుంచి పోటీచేయాల్సి ఆశించినను ఆ స్థానం కెసిఆర్ కుమారుడు కె.తారకరామారావుకు ఇవ్వడంతో మహేందర్ రెడ్డి ఇండిపెండెంటుగా పోటీచేసి 171 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2010 ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.



విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, 1961లో జన్మించినవారు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక