9, ఫిబ్రవరి 2014, ఆదివారం

చందా లింగయ్య (Chanda Lingaiah)

చందా లింగయ్య దొర
పదవులుఖమ్మం జడ్పీ చైర్మెన్, ఎమ్మల్యే,
నియోజకవర్గంబూర్గుంపాడు అ/ని,
చందా లింగయ్య దొర ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను 1984లో బూర్గుంపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2001లో ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా విజయం సాధించారు. ఈయన మన్యసీమ రాష్ట్రసాధన సమితి చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం:
చందా లింగయ్య తొలిసారిగా 1978లో జనతాపార్టీ తరఫున బూర్గుంపాడు నుంచి శాసనసభకు పోటీచేసి ఓటమి చెందారు. 1983లో ఇండిపెండెంటుగా పోటీచేసి మళ్ళీ ఓడిపోయారు. 1985లో మూడో ప్రయత్నంలో బూర్గుంపాడు ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆ తర్వాత1989, 1994, 1999లలో కూడా విజయం లభించలేదు. మొత్తం 6 సార్లు ఫోటీచేసి ఒక్కసారి మాత్రమే గెలుపొందినారు. 2001లో జడ్పీ చైర్మెన్‌ అయ్యారు. 2009లో పినపాక స్థానంలో పోటీకొరకు ప్రయత్నించిననూ పార్టీ టికెట్ లభించలేదు. చివరకు ఈయన బార్య చందా భారతిచే రెబెల్ అభ్యర్థిగా పోటీచేయించారు. చందా భారతి జడ్పీటీసి సభ్యురాలిగా పనిచేసింది.


విభాగాలు: ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు, ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మెన్లు, బూర్గుంపాడు అసెంబ్లీ నియోజకవర్గం, 8వశాసనసభ సభ్యులు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక