7, మార్చి 2014, శుక్రవారం

ఆర్మూరు పురపాలక సంఘము (Armoor Muncipality)

ఆర్మూరు పురపాలక సంఘము
స్థాపన2006
జిల్లానిజామాబాదు
వార్డులు
చైర్మెన్
ఆర్మూరు పురపాలక సంఘము నిజామాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘము. మేజర్ పంచాయతీగా ఉన్న ఆర్మూరు పాలక సంస్థను 2006లో పురపాలక సంఘముగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ పురపాలక సంఘం పరిధి 18.82 చకిమీ. 2001లో 40836 జనాభా ఉండగా 2011 నాటికి 43902కు పెరిగింది.

చరిత్ర:
1956 నుంచి 1962 కాలంలో ఆర్మూరు పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో కెవి నరసింహారెడ్డి చైర్మెన్‌గా పనిచేశారు. 1962లో దీనిని మేజర్ర్ పంచాయతీగా మార్చినారు. 2006లో మళ్ళీ హోదా పెంచి పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు. 2008లో ఈ పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించగా ఒప్పందం ప్రకారం త్రివేణి గంగాధర్ మరియు కంచెట్టి గంగాధర్‌లు చెరో రెండూన్నర సంవత్సరాలు చైర్మెన్ పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి 2014, మార్చి 30న రెండో సారి ఎన్నికలు జరగనున్నాయి.

ఆదాయ వనరులు:
పురపాలక సంఘానికి ముఖ్య ఆదాయం ఆస్తిపన్నులు. 2010-11లో మొత్తం పన్ను, పన్నేతర వసూళ్ళు 52.49 కోట్ల రూపాయలు కాగా ఇందులో ఆస్తిపన్ను వాటా 47.39 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ప్రకటనల వల్ల, దుకాణాల అద్దె ద్వారా, నీటి పన్నులు తదితర వసూళ్ళ ద్వారా ఆదాయం రాబట్టుకుంటుంది.



విభాగాలు: నిజామాబాదు జిల్లా పురపాలక సంఘాలు, తెలంగాణ పురపాలక సంఘాలు, ఆర్మూరు మండలము, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక