26, మార్చి 2014, బుధవారం

అయిజ నగర పంచాయతి (Ieej Nagar Panchayath)

అయిజ నగర పంచాయతి
స్థాపన2012
జిల్లామహబూబ్ నగర్
వార్డుల సంఖ్య20
చైర్‌పర్సన్--
అయిజ నగర పంచాయతి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 11 పురపాలక/నగర పంచాయతీలలో ఒకటి. గద్వాల రెవెన్యూ డీవిజ పరిధిలోని అయిజ మండల కేంద్రమును 2012లో నగర పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదివరకు ఇది మేజర్ గ్రామపంచాయతీగా ఉండేది. ప్రస్తుతం ఈ నగర పంచాయతి పరిధిలో 20 వార్డులు కలవు. మార్చి 2014 నాటికి ఓటర్ల సంఖ్య 17173.

చరిత్ర:
అయిజ నగర పంచాయతిని తొలుత ప్రభుత్వ ఉత్తర్వు 361 తేది 24-08-2011 ప్రకారం నగర పంచాయతీగా ప్రకటించబడింది. కాని గ్రామస్థులు ఆందోళన చేయడంతో ఉపసంహరించుకొంది. మళ్ళీ ఏప్రిల్ 29, 2012న నగర పంచాయతీగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వు జారీచేయబడింది. నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఇది ప్రత్యేక అధికారుల పాలనలో ఉంది. తొలిసారిగా 2014, మార్చి 30న ఎన్నికలు జరుగనున్నాయి.

2014 ఎన్నికలు:
2014 మార్చి 30న అయిజ నగర పంచాయతికి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 20 వార్డులకు జరిగే ఎన్నికలలో విజయం సాధించిన వార్డు సభ్యులు పరోక్ష పద్దతిలో చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా పురపాలక సంఘాలు, తెలంగాణ పురపాలక సంఘాలు, అయిజ మండలము, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక