6, మార్చి 2014, గురువారం

జనగామ పురపాలక సంఘము (jangaon Muncipality)

జనగామ పురపాలక సంఘము
జిల్లావరంగల్
స్థాపన1953
వార్డులు24
చైర్-పర్సన్
జనగామ వరంగల్ జిల్లాకు చెందిన పురపాలక సంఘము. ఇది 1953లో ఏర్పడింది.

2005 ఎన్నికలు
2005 ఎన్నికల సమయంలో ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు ఉండగా తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 8 వార్డులలో విజయం సాధించినది. కాంగ్రెస్ పార్టీ 5 వార్డులలోనే విజయం పొందినప్పటికీ చైర్మెన్ స్థానం దక్కించుకుంది. TRS 2, CPM 2, BJP 1, CPI 1, Ind 5 వార్డులలో విజయం సాధించాయి.

2014 ఎన్నికలు

2014, మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం పురపాలక సంఘం పరిధిలో 35934 ఓటర్లు ఉన్నారు. చైర్-పర్సన్ స్థానాన్ని జనరల్ (మహిళ)కు కేటాయించారు..విభాగాలు: వరంగల్ జిల్లా పురపాలక సంఘాలు, జనగామ మండలము, 1953లో స్థాపించబడినవి,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక