1, ఏప్రిల్ 2014, మంగళవారం

పొచ్చెర జలపాతం (Pochera Falls)

పొచ్చెర జలపాతం
గ్రామముపొచ్చెర
మండలముబోథ్
జిల్లాఆదిలాబాదు
పొచ్చెర జలపాతం ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి 6 కి.మీ దూరంలో కడెంనదిపై పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది. ఈ జలపాతం నిర్మల్ కు 37 కి.మీ దూరంలోనూ, ఆదిలాబాదు నుండి 47 కి.మీ దూరంలోనూ ఉంది. ఈ జలపాతం కుంటాల జలపాతం కంటే ఎగువన ఉంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సెలవు దినాలలో అధికంగా వస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగులు కూడా జరిగాయి. రాళ్ళపై నుంచి జాలువారే జలపాతం అందాలు, పరిసరాలలో ఉండే ప్రకృతి దృశ్యాలు చూడముచ్చటగా కనిపిస్తాయి.


విభాగాలు: ఆదిలాబాదు జిల్లా జలపాతాలు, తెలంగాణ జలపాతాలు, బోథ్ మండలము, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక