6, మే 2014, మంగళవారం

ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం (Adoni Assembly Constituency)

ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది కర్నూలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 265. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 146 గా మారింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 మీనాక్షినాయుడు తెలుగుదేశం ఫార్టీ సాయిప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 సాయిప్రతాప్ రెడ్డి వైకాపా మీనాక్షినాయుడు తెలుగుదేశం ఫార్టీ
2019 వై.సాయిప్రసాద్ రెడ్డి వైకాపా మీనాక్షినాయుడు తెలుగుదేశం ఫార్టీ


2004 ఎన్నికలు:
2004 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వై.సాయిప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జి.కృష్ణమ్మపై 24741 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. సాయిప్రసాద్ రెడ్డికి 66242 ఓట్లు లభించగా, కృష్ణమ్మ 41501 ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపా తరఫున పోటీచేసిన వై.కృష్ణమోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మీనాక్షినాయుడుపై 16818 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన వై.సాయిప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కొంక మీనాక్షినాయుడుపై 12319 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: కర్నూలు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కర్నూలు లోకసభ నియోజకవర్గం, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక