2, మే 2014, శుక్రవారం

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Cheepurupally Assembly Constituency)

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది విజయనగరం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 134. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 15 గా మారింది.

నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • మెరకముడిదాం, 
  • గరివిడి, 
  • చీపురుపల్లి, 
  • గుర్ల 


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ

2009 బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ గద్దే బాబూరావు తెలుగుదేశం పార్టీ
2014 మృణాళిని తెలుగుదేశం పార్టీ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ
2019 బొత్స సత్యనారాయణ వైకాపా కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన బొత్స సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  గద్దే బాబూరావుపై 6823 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మృణాళిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్రమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సిటింగ్ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణపై 20879 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన బొత్స సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి నాగార్జున పై 26498 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: విజయనగరం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయనగరం లోకసభ నియోజకవర్గం, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక