8, మే 2014, గురువారం

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం (Gangadhara Nellore Assembly Constituency)

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది చిత్తూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 290. పునర్విభజనలో వేప్ంజేరి రద్దయి ఇది కొత్తగా ఏర్పడింది.

నియోజకవర్గంలోని మండలాలు:
  • పెనుమూరు, 
  • జీడి నెల్లూరు, 
  • శ్రీరంగరాజపురం, 
  • పాలసముద్రం, 
  • కార్వేటినగరం, 
  • వెదురుకుప్పం,

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీ ఆర్.గాంధీ తెలుగుదేశం పార్టీ
2014 నారాయణస్వామి వైకాపా కుతూహలమ్మ తెలుగుదేశం పార్టీ

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి చెందిన కుతూహలమ్మపై 20472 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కుతూహలమ్మ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించగా ఈ సారి తెలుగుదేశం పార్టీ టికెట్టుపై పోటీచేశారు.


విభాగాలు: చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు లోకసభ నియోజకవర్గం, గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక