5, మే 2014, సోమవారం

గుంటూరు (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం (Guntur West Assembly Constituency)

గుంటూరు (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది గుంటూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 213. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 94 గా మారింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కె.లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ సీహెచ్ రమేష్ తెలుగుదేశం ఫార్టి
2014 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం ఫార్టి లేళ్ల అప్పిరెడ్డి వైకాపా
2019 మద్దాలి గిరిధర్ రావు వైకాపా చంద్రగిరి ఏసురత్నం తెలుగుదేశం ఫార్టి

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిపై 17992 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దాలి గిరిధర్ రావు తన సమీప ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన చంద్రగిరి ఏసురత్నం పై 4289 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: గుంటూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు లోకసభ నియోజకవర్గం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక