5, మే 2014, సోమవారం

మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (Macherla Assembly Constituency)

మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది నరసరావుపేట లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 220. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 101 గా మారింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 పి. రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ జె.బ్రహ్మారెడ్డి తెలుగుదేశం ఫార్టీ
2012* పి. రామకృష్ణారెడ్డి వైకాపా చిరుమామిళ్ళ మధుబాబు తెలుగుదేశం ఫార్టీ
2014 పి. రామకృష్ణారెడ్డి వైకాపా కొమ్మారెడ్డి చలమారెడ్డి తెలుగుదేశం ఫార్టీ
2019 పి. రామకృష్ణారెడ్డి వైకాపా అన్నపురెడ్డి అంజిరెడ్డి తెలుగుదేశం ఫార్టీ

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరుమామిళ్ళ మధుబాబుపై 15479 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 206603 ఓట్లలో 170872 పోల్ కాగా అందులో వైకాపాకు 79751 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 64272 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 19065 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపా అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన కొమ్మారెడ్డి చలమారెడ్డిపై 3407 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి పై 21918 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: గుంటూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నరసరావుపేట లోకసభ నియోజకవర్గం, మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక