2, మే 2014, శుక్రవారం

నరసరావుపేట (Narasaraopet)

నరసరావుపేట
జిల్లాగుంటూరు జిల్లా
రెవెన్యూ డివిజన్నరసరావుపేట
అసెంబ్లీ నియోజకవర్గంనరసరావుపేట
లోకసభ నియోజకవర్గంనరసరావుపేట
జనాభా 1,17,568
నరసరావుపేట గుంటూరు జిల్లాకు చెందిన పట్టణము, మండల కేంద్రము మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రము. ఇది అసెంబ్లీ మరియు లోకసభ నియోజకవర్గ కేంద్రస్థానంగా కూడా ఉంది. పలనాడుకు ముఖద్వారంగా అభివర్ణించబడుతుంది. వాణిజ్యకేంద్రంగా, విద్యా కేంద్రంగా, రాజకీయంగా జిల్లాలో ప్రముఖమైన స్థానం పొందింది.

కొండా వెంకటప్పయ్య, అన్నాప్రగడ కామేశ్వర రావు వంటి స్వాతంత్ర్య సమరయోధులు, ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి, ప్రముఖ వేణు కళాకారుడు-కవి-సంగీత కారుడు అయిన ఏల్చూరి విజయరాఘవ రావు, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పర్యవరణ వేత్త ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఎన్ మూర్తి నరసరావుపేటకు చెందినవారు.

ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడికి 12 కి మీల దూరంలో ఉంది. 2011 లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1,17,568. పట్టణ పిన్‌కోడ్ సంఖ్య 522601 & 62. ఈ పట్టణం 2007లో ద్విశతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఈ పట్టణం గుంటూరు నుంచి 45 కిమీ, హైదరాబాదు నుంచి 250 కిమీ దూరంలో ఉంది.


విభాగాలు: గుంటూరు జిల్లా పట్టణాలు,  నరసారావుపేట రెవెన్యూ డివిజన్,  నరసరావుపేట మండలము, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక