3, మే 2014, శనివారం

పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం (Palakonda Assembly Constituency)

పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అరకు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 120. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • భామిని, 
  • సీతంపేట, 
  • పాలకొండ, 
  • వీరఘట్టం.

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1989 నిమ్మక గోపాలరావు తెలుగుదేశం పార్టీ

1994 నిమ్మక గోపాలరావు తెలుగుదేశం పార్టీ

1999 నిమ్మక గోపాలరావు తెలుగుదేశం పార్టీ

2004 మినతి గొమాంగొ


2009 ఎన్.సుగ్రీవులు కాంగ్రెస్ పార్టీ నిమ్మక గోపాలరావు తెలుగుదేశం పార్టీ
2014 విశ్వాసరాయి కళావతి వైఎస్సార్ కాంగ్రెస్ నిమ్మల జయకృష్ణ తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.సుగ్రీవులు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక గోపాలరావుపై 1606 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వాసరాయి కళావతి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మల జయకృష్ణపై 1620 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకు లోకసభ నియోజకవర్గం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక