5, మే 2014, సోమవారం

పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం (Pamarru Assembly Constituency)

పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 196. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గంలోని మండలాలు


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 పార్థసారథి కాంగ్రెస్ పార్టీ సి.వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2009 డి.వై.దాస్ కాంగ్రెస్ పార్టీ    ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీ
2014 ఉప్పులేటి కల్పన వైకాపా వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ
2019




2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్థసారథి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి.వెంకటేశ్వరరావుపై 6314 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. పార్థసారథి 49337 ఓట్లు సాధించగా, వెంకటేశ్వరరావుకు 43023 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.వై.దాస్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉప్పులేటి కల్పనపై 6940 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన ఉప్పులేటి కల్పన తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన వర్ల రామయ్యపై 1059 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: కృష్ణా జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక